Header Banner

ఏపీలో ట్రంప్ టూర్.. చంద్రబాబుతో బీచ్‌లలో బోండా, సైకిల్‌ రైడ్, గోలీ ఆట! ఏఐ టచ్‌తో వావ్ ఫిదా!

  Thu Apr 17, 2025 16:18        Politics

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏపీని సంద‌ర్శిస్తే ఎలా ఉంటుందో చూపే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన‌ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏపీలోని బీచ్‌ల‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ట్రంప్‌ కొబ్బ‌రి బోండాలు తాగుతూ మాట్లాడుకోవ‌డం, చంద్ర‌బాబు సైకిల్ తొక్కుతుంటే వెనుక ట్రంప్ కూర్చొని ప్ర‌జ‌ల‌కు అభివాదం చేయ‌డం, పూత‌రేకులు తిన‌డం, పిల్లలతో కలిసి స‌ర‌దాగా గోలీల ఆటాడినట్లు ఏఐ వినియోగించి సూప‌ర్బ్‌గా ఎడిట్ చేశారు. ఈ వీడియోను 'టీడీపీ ట్రెండ్స్' త‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో షేర్ చేయ‌గా... అది కాస్తా వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TrumpInAP #ChandrababuNaidu #AITouch #ViralVideo #CreativeEdit #TDPTrends